Thursday, April 22, 2010

Tholi Choopu

nayanaalE prapamchanni chUpistundi ani anukOledu, ninnu chUse varaku...
intaTi rangula lokam inta adbutam laagaa unTundi ani Uhinchaledu...
kaLLe jeevitam lo velugu nimputundi ani anukoledu, ninnu chUse varaku...
ade lokam naaku Eroju kottagaa anipinchinchi ani nammabudi kaavaTam ledu..

Aa kaLLe naaku chaalaa ishTam, intaTi maayaa lokam chupinchinanduku...
kaani naa kaLLe, nee kaLLaku baanisa ayipo indi, emiTO ee maayaa Iroju.....

Anta andamaina kaLLani chuDaledu idivaraku ennaDu, naaku nenu baadhapaDDaanu....
aaa kshaNanaa nenu preeminchina kaLLanu aaShvadinchesariki, nenu neeku baanisa ayyanu....

Prati roju,
aa kshaNam kosam taha taha laaDutaa.....
A kshaNam,
oka yugam laagaa unDaalani aaShistaaa....


Telugu Script:

నయనాలే ప్రపంచన్ని చూపిస్తుంది అని అనుకోలెదు, నిన్ను చూసె వరకు...
ఇంతటి రంగుల లొకం ఇంత అద్బుతం లాగా ఉంటుంది అని ఊహించలెదు...
కళ్ళె జీవితం లొ వెలుగు నింపుతుంది అని అనుకొలెదు, నిన్ను చూసె వరకు...
అదె లొకం నాకు ఏరొజు కొత్తగా అనిపించించి అని నమ్మబుది కావటం లెదు..

ఆఅ కళ్ళె నాకు చాలా ఇష్టం, ఇంతటి మాయా లొకం చుపించినందుకు...
కాని నా కళ్ళె, నీ కళ్ళకు బానిస అయిపొ ఇంది, ఎమిటో ఈ మాయా ఈరొజు.....

ఆంత అందమైన కళ్ళని చుడలెదు ఇదివరకు ఎన్నడు, నాకు నెను బాధపడ్డాను....
ఆ క్షణనా నెను ప్రీమించిన కళ్ళను ఆష్వదించెసరికి, నెను నీకు బానిస అయ్యను....

ఫ్రతి రొజు,
ఆ క్షణం కొసం తహ తహ లాడుతా.....
ఆ క్షణం,
ఒక యుగం లాగా ఉండాలని ఆశిస్తూ......

4 comments:

Unknown said...

wow wow super ni hyd ra a ammayi evaro telusukunta, chating lo aduguthunte cheppatam ledu

SBojja said...
This comment has been removed by the author.
SBojja said...

adentra....akkadakkada...letters capitalize chesavu..

Lakshmi K said...

adi turned poet... who made the magic.. :P